Breaking News
Home / Politics News

Politics News

జగన్‌కు కడపలో చంద్రబాబు చెక్ పెట్టే వ్యూహమిదే..?

ఆంధ్రప్రదేశ్ ప్ర‌తి ప‌క్ష‌నేత,YSR కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షుడు,YS.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఈ సంక‌ల్ప యాత్ర‌లో తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను,అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు.అయితే కడప జిల్లాలో TDPని బలోపేతం చేసేందుకుTDP అద్య‌క్షుడు చంద్రబాబుప్లాన్ చేస్తున్నారు.జగన్ స్వంత జిల్లా కడపలో ఆ పార్టీ ప్రాబల్యాన్ని ఎన్నికల నాటికి ఎంత మేరకు తగ్గించగలిగితే అంత మేరకు ప్రయోజనం ఉంటుందని …

Read More »

కేంద్ర కేబినెట్ పై YSRCP అధినేత జగన్ అవిశ్వాస తీర్మానం నోటీస్..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ YSRCP ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కేంద్ర కేబినెట్ పై అవిశ్వాస తీర్మానం దిశగా అడుగు వేసింది.దీనికి సంబంధించి లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసు ఇచ్చారు. రేపు లోక్ సభ కార్యకలాపాల్లో దీనిని కూడా చేర్చాలని కోరారు.ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుగా భావించామని అయితే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా …

Read More »

జగన్ పద్మవ్యూహంలో అభిమన్యుడు..!అందుకేచంద్రబాబు యూటర్న్..?

YSRCP పార్టీ అధ్యక్షుడుYS జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై పోరాటం చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారని YSRCP కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.YSRCP పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమల చేయలేదని ఆయన అన్నారు.అలాగే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారని సజ్జల …

Read More »

ఎన్టీఆర్ ని తెలంగాణా cm అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. అట్లాంటాలో ఓ సమావేవంలో పాల్గొన్న లోకేష్ కు ఎన్నారై అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరాడు.అలా చేస్తే టీడీపీకి కనీసం 30 సీట్లు అయినా దక్కుతాయనేది ఎన్నారై అభిమాని అభిప్రాయం.ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ లతో టీడీపీ పొత్తు పెట్టుకుని …

Read More »

జగన్ 4 సంవత్సరల క్రితంమే చెప్పాడు..!ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు..!

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రత్యేక హోదా మీద అదే పనిగా పోరాటాలు,నిరసనలు,ఆందోళనలు చేపట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని చెప్పటమే కాదు మధ్యలో చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసి హోదాకు తూచ్ చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడు కూడా అది తప్పు అని వ్యూహాత్మక పొరపాటుగా నెత్తినోరు కొట్టుకున్నది జగన్ పార్టీనే.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాకుంటే ఢిల్లీకి …

Read More »

ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో జగన్ కేసు..!కొత్త ట్విస్ట్ తో YCP నేతలకు గందరగోళం..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల బాగోతంలో ఇదో ఆసక్తికరమైన మలుపు.ఇందు టెక్ జోన్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్నికోరిన మారిషస్ ప్రభుత్వం ఇందులోకి భారత్ ప్రభుత్వంని లాగేసింది.వివరాల్లోకి వెళితే గతంలో శంషాబాద్ విమాశ్రయం సమీపంలో ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్‌  ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నడుం కట్టింది. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి …

Read More »

జగన్,చంద్రబాబు నిర్ణయానికి ఏకీభవిస్తారా..? ప్రత్యేక హోదా లో కొత్త ట్విస్ట్..!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.అన్ని పార్టీల నేతలను కలుపుకొని సమావేశాన్నీ ఏర్పాటు చేయాలనీ డిసైడ్ అయ్యారు.అంతే కాకుండా అందరితో చర్చలు జరిపి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.తాజా గా పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో అఖిలపక్ష సమావేశం గురించి వివరించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత YCP అధినేత జగన్ …

Read More »

చంద్రబాబు వద్ద వున్నది ప్రజల సొమ్మే జగన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రజాసంకల్ప యాత్రలో భాగం గా ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా లోపర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు 1000కిలోమీటర్ల పైగా నడిచిన యాత్రకు విశేష ప్రజాధారణ లభిస్తోందని, మహిళలు,యువత జగన్ వెంట ప్రభంజనంలా తరలి వస్తున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.యాత్రలో భాగంగా అధికార టిడిపి పై పలు విమర్శలు చేస్తున్నజగన్,ఆంధ్రప్రదేశ్ cm చంద్రబాబు ను ఉద్దేశించి పలు విధాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.చంద్రబాబు లెక్కల్లో తన …

Read More »

జగన్ దమ్ము దైర్యం ఉన్న వ్యక్తి..!నేను రెడీ జగన్ నువ్వు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత YCP అధినేత YS.జగన్ విసిరినా సవాల్కు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించాడు.అవిశ్వాస తీర్మానం పై జగన్ సవాలును స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాల పై స్పందించాడు.అవిశ్వాస తీర్మానం మీరు పెడితే 80 మందికి పైగా మద్దతిస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.అలగే జగన్ దమ్ము – దైర్యం ఉన్న వ్యక్తి …

Read More »

జగన్ దూకుడు చంద్రబాబు కు BPపెంచేస్తోందట..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అనూహ్యమైన రాజకీయ స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని చర్చ జరుగుతోంది.రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైఫల్యం ఓ వైపు రాజకీయంగా ఎదురవుతున్న ఎదురుదాడి మరోవైపు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దూకుడు పెంచడం ఇంకోవైపు ఇలా చుట్టుముట్టిన సమస్యలతో ఆయన ఇరకాటంలో పడుతున్నారని అంటున్నారు.పోలవరం -అమరావతి నగర నిర్మాణం రెవిన్యూ లోటు భర్తీ వంటి అతి పెద్ద సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని గందరగోళం మధ్య వైసీపీ సహా …

Read More »
error: Content is protected !!