ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో సినిమా అని ఇప్పుడు ఆ యంగ్ హీరో తో సినిమా చేస్తా అని బిగ్ ట్విస్ట్ ఇచ్చిన టాప్ డైరెక్టర్.!

0
77

కొరటాల శివ వరుసా సక్సెస్ లతో  టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లో ఒక్కడిగా ప్లేస్ దక్కించుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన జనతాగ్యారేజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల శివ ఇప్పుడు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా  హిట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు తో భరత్ అను నేను అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేస్తా అని అనౌన్స్ చేసిన కొరటాల శివ ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తా అని అనౌన్స్ చేసాడు.

ఇప్పుడు ఇద్దరినీ పక్కన పెట్టి అఖిల్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు కొరటాల శివ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.  

It’s the wind that you pose from here, but it’s going to be a big head for celebrities. And their family members are increasingly increasing tension. Junior NTR’s shooting has been posted on YouTube channels. The fans are disturbed that it is true. When it’s called the BIGGES NEWS.

Directed by Rajamouli, NTR – Cherry Combination will start a movie. The team went to Los Angeles together. There was a studio test shoot. The news was on YouTube that NTR was injured in the test shoot. I do not know what happened. This is why fans all started to question in social media. NTRP Mahesh Koneru responded to this. That’s what’s happening … what’s wrong with NTR. He said he had returned from Los Angeles to his home in Hyderabad. He said that he spent more time in the gym.

Currently NTR is going to be doing a film with Trivikram. After that, the film starts with Rajamouli directed by Ram Charan. His elder brother Kalyan Ram MLA audio ceremony will be held soon. NTR is to attend the ceremony. Kalyan Rama Produced by NTR’s Jailavuku Cinema.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here