ఎన్టీఆర్ దెబ్బకు రణబీర్ అయోమయంలో పడ్డాడు..!

0
62

టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల రీమేక్ లను ఎక్కువగా ఇష్టపడే బాలీవుడ్ హీరోలు ఎందుకనో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రం టచ్ చేయలేరు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనతో కంపేర్ చేస్తారు అని వాటిని రీమేక్ చేయకుండా ఉంచుతారని టాక్ ఉన్నా దాన్ని పైకి మాత్రం ఒప్పుకోరు ఎవరు.ఎప్పుడు కమర్షియల్ సినిమా మాత్రమే చేయడంతో ఎన్టీఆర్ సినిమాలపై ఇన్నాళ్ళు ఆసక్తి చూపించలేదు అనే టాక్ ఉన్నా ఇప్పుడు.

ఎన్టీఆర్ ప్రయోగాల బాట పట్టినా కూడా ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేయలేకపోతున్నారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా నాన్నకుప్రేమతో అక్కడ రీమేక్ కి సిద్ధమవుతుంది.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Pawan Kalyan, near the National Highway near Kaja Toll Gate, near Amravati, was the owner of a land mass program to build his house. Pawan’s foundation laid the foundation stone on Monday morning to construct a house on 2 acres of academic space. Then the land pooja was also conducted to the Jana’s office. So far. But Pawan Kalyan’s social media has been rampant in the wake of the expectations that it will cost around Rs 25- 30 crore to complete the two projects. Pawan, who is facing a series of disasters, asks the netizens to ask where are these huge amounts of money.

Sardar Gabbar Singh – Katama Raidi – anonymous … is the talk that Pawan is struggling financially with the following plots. A few days ago, Pawan said he had sold his car even in the case of EMI. Pawan has been in the forefront of successive plopes and felt that he could have financial difficulties. However, the social media has come up with a variety of comments about the construction of these structures at a cost of approximately 25 crores.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here