నెక్స్ట్ మూవీలో ఛాన్స్ కావాలి అని రామ్ చరణ్ ని రిక్వెస్ట్ చేస్తున్న స్టార్ హీరో

0
236

గత రెండు సంవత్సరలగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ హిట్ ని ధృవ రూపంలో అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ లతో  దూసుకుపోతుంది.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ తో నటించాలి అని టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రామ్ చరణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు అంట. 

రామ్ చరణ్,శర్వానంద్ మంచి ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయంమై రీసెంట్ గా శర్వానంద్ ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో సినిమా చేయాలి అని తన మనుసు మాట చెప్పాడు.చూడాలి శర్వానంద్ రిక్వెస్ట్ పై రామ్ చరణ్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతాడో.   

Jr. NTR is on the race with successive successes. There are two big projects in the hands of Young Tiger who got hit with Jai Lava Kushala last year. One is doing a movie with Trivikram, while another is directed by Rajamouli directed by Ram Charan. The shooting of Trivikram is going to start soon. The gap is going to America with NTR – Cherry.

He has gone to Los Angeles along with mega hero for test photoshoot for the movie with Rajamouli. But nowadays, social media is seeing a viral photo that NTR has already returned to Hyderabad. The reason is that Jim Coach posted the NTR Jim in a photo that is exchanging a post in the stagram. In this photo, Trivikram is the young Tiger who is struggling to look for NTR 28th film.

Some people say that the work that has gone to America has come back to the trivikram movie again and says that he started again. Others have dismissed it as being a photo. This photo is new? Older? Where is the original NTR?

 

 

  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here