శరత్ కుమార్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు

0
63

ఈ మాటలు అంటుంది కోలివుడ్ సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ లో తనకి ఇప్పటివరకు నచ్చింది ఇద్దరు హీరోలే అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా తరువాత జనరేషన్ లో ఆయనని మరిపించింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కరే. ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నా, డాన్స్ అన్నా యాటిట్యూడ్ అన్నా తనకి ఎంతో ఇష్టమని అందుకే తానె తనకు బెస్ట్ ఆల్ రౌండర్ గా అనిపిస్తాడని చెబుతున్న ఆ సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో కాదు హీరోయిన్ రాధిక భర్త అయిన శరత్ కుమార్.

రీసెంట్ గా ఫ్యాన్స్ తో జరిపిన ఓ చిట్ చాట్ లో ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేశాడు. జై లవకుశ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నాని శరత్ కుమార్ చెప్పారట.

Pawan Kalyan, near the National Highway near Kaja Toll Gate, near Amravati, was the owner of a land mass program to build his house. Pawan’s foundation laid the foundation stone on Monday morning to construct a house on 2 acres of academic space. Then the land pooja was also conducted to the Jana’s office. So far. But Pawan Kalyan’s social media has been rampant in the wake of the expectations that it will cost around Rs 25- 30 crore to complete the two projects. Pawan, who is facing a series of disasters, asks the netizens to ask where are these huge amounts of money.

Nationals are saying that Pavan’s words are not compatible. They questioned how Pawan alleged that he was in orbit on his or her in-tamax, which questioned how the IT attacks were being attacked by Pawan, who was unable to immigrate to the IMI. It was made that IT officials did not ride a lot of money. Even if Pawan has been attacked on the opposite side … Pawan is afraid to reveal his assets to the media.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here