సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ విధ్వంసం..!ఇప్పటివరకు ఎన్ని వేల ట్విట్స్ వచ్చాయో తెలిస్తే మైండ్ బ్లాక్..?

0
155

గత సంవత్సరం దాసరి కి విడుదల అయిన జై లవకుశ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించిని సరికొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి సంభందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఎన్టీఆర్ జిమ్ లో టోటల్ గా బరువు తగ్గి ఇప్పుడు కండలు పెంచే పనిలో బీస్ట్ మోడ్ ఆన్ చేసి హెవీ వర్కౌట్స్ తో శెభాష్ అనిపించుకుంటున్నాడు.  

ఈ ఫోటో ఇప్పటివరకు 95వేల ట్విట్ రావడంతో ఈ ఫోటో ఇప్పుడు టాప్ 10 లో ట్రేడ్ అవుతుంది.ఈ ఫొటోలో ఎన్టీఆర్  ని చూసిన ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.కాగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.         

Young Tiger NTR’s new director, Trivikram Srinivas, has spoken with his new film director and writer Trivikram Srinivas. Pawan Kalyan, the hero of the movie, was launched on Friday. However, when the first heroine was released in the film, the recent film unit has been voted for Mukunda and DJ’s heroine Pooja Hegde. In the same way Anirud was originally considered to be the music director, but due to some inevitable reasons Thaman was replaced. Trivikram seems to have taken a lot of focus on the film, as an inconsistent hit with a huge defeat.
Especially the hero of NTR is completely changed in his look. Tarak in Janta Gajaji and Jaya Lavakusha is one of the boldest in the film. To this extent he is also trained under the supervision of a leading trainer. But now we have seen that he is very smart and his close friends have seen the NTR. But today, one of the photos he’s exchanging in the gym has appeared on the Internet and became viral. In this photo, Tarak looks at his fans. The film will be released next month and Sankranti will be released as a gift

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here