ఇండియాన్ ఫిల్మ్ హిస్టరీ లోనే 3వ ప్లేస్ ని దక్కించుకున్నAgnathavasi..!ఎలాగో తెలుసా..?

0
77

కాటమరాయుడు సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ Agnathavasi.కేవలం టీజర్,ట్రైలర్ అని కూడా సినిమా పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది.ఆ భారీ అంచనాల నడుమ గత నెల 10న విడుదల కాగా మొదటి రోజే దారుణమైన టాక్ ను సొంత చేసుకుంది.దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా నిర్మాతకు ఏ మాత్రం లాభాలను అందించలేదు.ఇక అసలు విషయానికి వస్తే Agnathavasi సినిమా థియేటికల్ రైట్స్ 125 కోట్లకు అమ్ముడు పోయింది.          

ఇక సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ మొత్తంగా 94.6 కోట్లను దాటింది.అయితే షేర్స్ పరంగా సినిమా 57.5 కోట్లను అందుకుంది.ఈ సినిమా 46% నష్టాలను మాత్రమే రికవర్ చేసింది.దీంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో Agnathavasi 3వ స్థానంలో నిలిచింది.దానికంటే ముందు బాంబే వెల్వెట్ – స్పైడర్ సినిమాలు దారుణమైన నష్టాలను చూశాయి.

Promotions are crucial to taking the film into the public. Movie Makers too are taking care of this too. The new concepts are getting closer to audiences. However, a film director producers are firing that the Audience will be mentally retarded.

Did you know the movie parento .. ‘Mental Hai Kya’. Rajkumar Rao .. Kangana Ranaut’s movie is about the film because the crowd is talking about that .. the movie that is doing the movie. The film is just a post with the posters. Posters are getting rid of that. Both the hero poster and the heroine poster are both very interesting. Kangana Ranaut is the poster of the bath naked in the bathroom .. The insanity she has seen in the face .. there is no surprise that a huge curiosity can be made.

Mackers said that these mad mad posters would work twice a day. That’s not the case. This campaign, which has been going on for two days, has gone to the tribal publicity. In the range of days, how many days will you take in the range?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here