SR.ఎన్టీఆర్ పాత్రను నీను చేయడానికి సిద్ధం అంటూ ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన స్టార్ హీరో..?

0
85

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా మ‌హాన‌టి అనే సినిమా రూపొందుతున్నసంగ‌తి తెలిసిందే.సావిత్రిగా కీర్తి సురేష్ హీరొయిన్ గా న‌టిస్తోంది.ఈ సినిమాలో నందమూరి తారక్ రామారావు,అక్కినేని నాగేశ్వర రావు పాత్ర‌ల‌కూ ప్రాధాన్యం ఉంది.ఆయా పాత్ర‌ల్లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్నఆస‌క్తి నెల‌కొంది.అక్కినేని నాగేశ్వర రావు గా న‌టించ‌డానికి నాగ‌చైత‌న్య ఓకే చెప్పాడు అనే స‌మాచారం.ఇక నందమూరి తారక్ రామారావు పాత్ర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని సంప్ర‌దించ‌డం,త‌ను సున్నితంగా నో చెప్పడం జరిగింది.ఇప్పుడు ఆ పాత్రలో ఎవరిని చూపించాలి అన్న ప్రశ్నమొదలు అయ్యింది.

అయితే ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమచారం బట్టి నందమూరి తారక్ రామారావు పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని ఫైనల్ చేసారు అనే టాక్ వినిపిస్తుంది.అయితే సూర్య కూడా నందమూరి తారక్ రామారావు పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమచారం.

Pawan Kalyan Movie Incognito Result does not have to work specifically. The film is one of the biggest remakes of Telugu cinematic history. However, what is the cause of these huge losses is now happening in the majority of people.

Pawan Kalyan’s last two films are not going to be a minimum. The last two films of Trivikram are Sannap Sathyamurthy. But with the belief in Pawan-Trivikram combo, the bayers-distributors have been heavily liquidated. Except for the first part of Bahubali, you can get more rates.

This belief is now more damaging than the movie. Here the hero-director may be safe. The producer may also be on the side if the non-recovery agreement is made. But an unknown factor is the evidence of how wrong it is to buy money on this level of money.

In fact, there is no need to be anonymous. That’s true .. There are so many huge disasters. Half of the investment is to be missed. Mahesh Babu’s Spider also has an approximate meaning for anonymous users. Nagarjuna’s movie Om Nam Venkatesai has also failed to get the gap. Tollywood has so far invested in Rajinikanth. Other heroes of the career also have such pictures. But in the avant-garde lace of amount, the debate is turning around the film.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here