ఎన్టీఆర్ గురించి రాజమౌళి నుండి హరీష్‌ శంకర్‌ వరుకు ఒకే మాట..!వింటే షాక్ అవుతారు

0
18

ఎవరైనా ఒక దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పని చేస్తే, ఆ సినిమా హిట్టయినా, ఫ్లాపయినా కానీ ఎన్టీఆర్‌ని మర్చిపోడు. తను వర్క్‌ చేసిన బెస్ట్‌ హీరోస్‌లో ఎన్టీఆర్ వున్నాడంటూ ప్రతి దర్శకుడూ చెప్తాడు. s.s.రాజమౌళికి ఫేవరెట్‌ హీరో ఎన్టీఆర్ అనేది తెలిసిన విషయమే. v.v.వినాయక్‌ అతడిని ఎంతగా అభిమానిస్తాడో తెలిసిందే.తనతో పని చేసే ప్రతి దర్శకుడిని తన అవుట్‌పుట్‌తో మెస్మరైజ్‌ చేయడమే కాకుండా, తన మంచితనంతో మాయ చేసేస్తున్నాడు. 

అందరినీ వరసలు పెట్టి పిలిచే అలవాటున్న ఎన్టీఆర్‌కి ఇంతవరకు తనతో పని చేసిన దర్శకులు అందరితో సత్సంబంధాలున్నాయి. హీరోలకి ఏదో ఒక సందర్భంలో దర్శకులతో ఈగో క్లాష్‌లు వస్తుంటాయి కానీ తనకి ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్లతో కూడా ఎన్టీఆర్‌ మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తాడు.

దాంతో అతడికి ఫ్లాప్‌ ఇచ్చినందుకు రిగ్రెట్‌ అయి, ఎలాగైనా ఎన్టీఆర్ కి హిట్‌ ఇవ్వాలని వారు కసిగా ఎదురు చూస్తుంటారు. రీసెంట్ గా సుకుమార్‌ పై ఎన్టీఆర్‌ చూపించిన ఆప్యాయతకి ఆ జీనియస్‌ డైరెక్టర్‌ పులకించిపోయాడు. హరీష్‌ శంకర్‌ అయితే అతడిని ‘వన్‌ టేక్‌’ హీరో అంటూ కితాబిచ్చాడు.

Chandrababu Naidu had once again attacked the knife at the Center. In a nutshell, the members of the assembly listened to the members of the assembly for the past month and a half. This is a strange assembly that is not opposition. What is he talking about? Do not you ask They do not ask me how many times this is going to be the same venue. So Chandrababu was really scared. Is Andhra Pradesh not a part of India? Unless you add a word .. Funds Release .. These are the things that are being said daily.

Some commented that the original deficiency in the key issues was his juggling. We can not do without DPRs regarding Amravati architecture, how do we get the queues? We have submitted the consensus .. We have confirmed them, “Chandrababu said. Such utility certificates are also going to be sent to the police. However, the word ‘verify’ is a little obsolete. They have confirmed that they have been received. They have confirmed that all the expenses are defective and fairly honest. Doubt.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here