జగన్ పద్మవ్యూహంలో అభిమన్యుడు..!అందుకేచంద్రబాబు యూటర్న్..?

0
123

YSRCP పార్టీ అధ్యక్షుడుYS జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై పోరాటం చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారని YSRCP కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.YSRCP పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమల చేయలేదని ఆయన అన్నారు.అలాగే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారని సజ్జల అన్నారు. కాంగ్రెసును ఎదిరించి బయటికి వచ్చిన తర్వాత జరిగిన కడప ఉప ఎన్నికలో 5 లక్షల పైచిలుకు మెజారిటీతో జగన్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రజలకోసం ముందుకు వెళ్తున్నరని అన్నారు.TDPదుర్మార్గమైన పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే జగన్ ప్రజా సంకల్పయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.

Sukumar Cherry’s prestigious film theater. Cherry who listens to my dad … the first time my father did not like to make changes in the field to make changes. He was hoping for the film. That cinema is greatly influenced by Cherry … Sukumar Taking is also said to have trusted him. The main characters in the film are the same. The story moves around the whole story.

Hero heroines or Chitti Babu  the role of Ramalakshmi is important. All of those characters are the key. The story that keeps telling the story  the interests that increase the interest of Jagapathi Babu  Aadi  Anasuya. Jagapathi Babu is the main villain. He has already made himself a villain in many movies and has proven himself. But the role he’s made in the film … Acting is coming to talk. Unexpectedly what happened to the film after watching the movie.

Adi Pinnesetti  Chitti Babu played the role of Kumar Babu. His role is also crucial to the film. The film, which is already known as the ‘Madam’, has been reported to be more popular with the film. That’s why the theater is memorable to Anasuya, which is not the most important role of silverware … The film unit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here