ఎన్టీఆర్ ని తెలంగాణా cm అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా..?

0
106

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. అట్లాంటాలో ఓ సమావేవంలో పాల్గొన్న లోకేష్ కు ఎన్నారై అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కోరాడు.అలా చేస్తే టీడీపీకి కనీసం 30 సీట్లు అయినా దక్కుతాయనేది ఎన్నారై అభిమాని అభిప్రాయం.ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ లతో టీడీపీ పొత్తు పెట్టుకుని వెళితే ప్రయోజనం ఉంటుందని సూచించారు.

మరి కొందరు అభిమానులు నందమూరి బాలకృష్ణ గురించి స్పందించవలసిందిగా లోకేష్ ని కోరారు.సింహం గురించి ఏం చెప్పాలి అంటూ లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.ఒక సమరసింహారెడ్డి, సింహ, లెజెండ్ ఇలా మీకు బాలకృష్ణ అయితే నాకు ముద్దుల మామ అని లోకేష్ వ్యాఖ్యానించాడు.

Their political opponents erupted within 48 hours of defeat in the Left Front in Tripura … The heaviest violence has come down to the disintegration of the Karl Marx-Lenin statues. The political parties have already responded to this development … Kamal Haasan, a politician who turned politician on the demolition of the Dravidian Movement Periyar statue, responded. Periyar idols do not need to be deployed in particular to provide protection. Tamils ​​will protect the idols of Periyar. But Kamal alleged that the deal was being used only to cavalier water cavity.

Kamal demanded immediate arrangement of the Cauvery Management Board. He asked the media to focus on key issues. Kamal alleged that idols were being destroyed as per the plan. If the government is serious about such incidents, then we should take immediate action. On the other hand, CPM activists were dharna before the BJP office in Chennai. DMK leader Kanimozhi demanded action against the BJP leaders.

In the few hours that the BJP leader H Raja, the BJP activists have come to the notice of the Periyar statue of the Kulavathi in Tamil Nadu, like the demolition of the Lenin statue in Tripura. Periyar’s statue at the municipal office at Vellore was destroyed at 9 o’clock at night. `What is the relationship with India to Lenin? What is the relationship between India and Communism? “Raja questioned in his Facebook account. The statues of Gate Periyar, held in the statue of Lenin in Tripura, After the massive protests broke, the Facebook Book post was removed.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here