జగన్ 4 సంవత్సరల క్రితంమే చెప్పాడు..!ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు..!

0
133

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రత్యేక హోదా మీద అదే పనిగా పోరాటాలు,నిరసనలు,ఆందోళనలు చేపట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని చెప్పటమే కాదు మధ్యలో చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసి హోదాకు తూచ్ చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడు కూడా అది తప్పు అని వ్యూహాత్మక పొరపాటుగా నెత్తినోరు కొట్టుకున్నది జగన్ పార్టీనే.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాకుంటే ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో చంద్రబాబు తీరుతో కన్ఫ్యూజన్ కు గురైన సంగతి మర్చిపోకూడదు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద సీజన్ల వారీగా పవన్ కళ్యాణ్ స్పందన ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు హోదా తప్పనిసరి అన్న మాటతోపాటుఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అందించిన తోడ్పాటు ఎంతన్న విషయంపై జేఎఫ్ సీ నివేదికను తయారు చేయించి గగ్గోలు పెడుతున్న పవన్ కళ్యాణ్ బ్యాచ్ కొత్తగా బయటపెట్టింది ఏమైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న విషయాన్ని జగన్ మొదట్నించి చెబుతున్నాదే.

I do not say that someone is going to have a meal at home. Puckutton is a fresh new one. It’s always there. Pannan Kalyan ke is going to say that the AP Opposition, which has the special status of the need for the need for the YSR Congress party,

After the split of the AP, the same task on the special tasks .. Protests .. The party that has taken the concerns is only YSR Congress. Not only does AP improvement be possible with special status .. In the middle of a cat blossom, Touch told the designation .. Even when it was okay to the special package, it was wrong to say that the tactical mistake was a tense party.

Pawan Kalyan, who said he would go to Delhi and do not deserve status, should not forget about confusion with the character of the special package. You should not forget that Pawan’s reaction to seasons is given by the rank. Now the status is mandatory. Pawan’s batch newly revealed by the GFG, which has created a Jaffa report on how much of the Center’s support to the AP government has been revealed recently? That is not to say. Because YSR Congress has said that it is good for the state to come under special category.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here