ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో జగన్ కేసు..!కొత్త ట్విస్ట్ తో YCP నేతలకు గందరగోళం..!

0
108

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల బాగోతంలో ఇదో ఆసక్తికరమైన మలుపు.ఇందు టెక్ జోన్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానాన్నికోరిన మారిషస్ ప్రభుత్వం ఇందులోకి భారత్ ప్రభుత్వంని లాగేసింది.వివరాల్లోకి వెళితే గతంలో శంషాబాద్ విమాశ్రయం సమీపంలో ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్‌  ఏర్పాటు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నడుం కట్టింది. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చింది.అయితే అప్పట్లోనే ఈ అంశం కోర్టు మెట్ల దగ్గర చేరి ఎక్కడిదక్కడే ఆగిపోయింది.

ఇందూ టెక్ జోన్ ఐటి సెజ్ కేసులో జగన్, శ్యాంప్రసాద్ రెడ్డి సహా మరికొందరు భాగస్వాములపై సీబీఐ చార్జీషిట్ దాఖలు చేయడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.ఇందులో 49 శాతం వాటా వున్న మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ కోర్టుకెక్కింది.సీబీఐ కేసు కారణంగా ప్రాజెక్టు ఆగిపోయి తమకు భారీ నష్టం వాటిల్లిందని,పరిహారం ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లు ఎక్కింది.ఈ విషయమై వివరణ కావాలంటూ ప్రధాని మోదీకి, మరికొన్ని మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

It is interesting to note that the decision was taken by the Mauritius government, which is an International Court of Justice to do justice to Tech Zone Investigation in the case of former Andhra Pradesh Chief Minister YS Jagan. Ttindi. After the division of the state it came under the Telangana state. However, the matter was then reached by the court stairs where it stopped.
The project was suspended after the CBI filed a chargesheet against Jagan, Shamshrasad Reddy and others in the Tech Zone IT SEZ case. 49% stake in the Mauritius Investments Company has been filed. The Mauritius government has stuck to the International Court of Justice seeking to pay and compensate the project due to the CBI case. This is toxic The notices have been issued to Prime Minister and other ministries to be asked to explain why.
 

Naturally, Aap denounced it after the controversy erupted. In such matters, the newly-worn politician Kejriwal has come to a mysterious silence to make clear what his argument is. The AAP party alleges that this is a conspiracy against the AAP government. Chief Secretary Anshu Prakash has been accused of working for Bhajpat. Such allegations are also natural.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here