జగన్ పై ఓ కన్నేసి ఉంచండి అంటున్నచంద్రబాబు.!ఎందుకో తెలుసా..?

0
116

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్ ఆర్ పార్టీపై చాలా రోజుల తరువాత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.ప్రస్తుతం ఆ పార్టీ నేతలు BJP తో స్నేహంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ ప్రధానమంత్రి మోడీని ఎక్కువగా కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.అయితే జగన్ కేంద్రంతో కావాలనే క్లోజ్ గా ఉంటున్నాడని,సీబీఐ కేసుల ఉచ్చు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు చాలా మంది TDP నేతలు వాక్యాలు చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా చంద్రబాబు కూడా తనదైన శైలిలో జగన్ తీరుపై కౌంటర్లు వేశాడు.జగన్ పై ఓ కన్నేసి ఉంచాలని అతను చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రశ్నించాలని వారు స్వార్థం కోసం చేసే పనులను తిప్పికొట్టాలని నేతలకు తెలియజేశారు.

అలాగే సీబీఐ కేసుల నుంచి బయటపడాలని వైసిపి నేతలు నానా తంటాలు పడుతున్నారు. జగన్ వేసే రాజకీయ ఎత్తులను ఓ కంట కనిపెడుతూ ఉండాలని చంద్రబాబు TDP నేతలకు తెలిపారు.

In the meantime, some films are simply creating annoyances with announcement. Nithin is going to be the hero of this film. Power Star Pawan Kalyan and Trivikram have made their own stunts in the film with the production of Lirik Writer Krishna Chaitanya along with Nitin’s own production company Sreertha Movies. After the announcement last November, Nithin announced that the film had announced other dates.

The first look of the film will be released on February 12th. But now there is a lot of interesting things about what the magician Trivikram is doing for the film. In fact, Trivikram is very fond of Rowdy Fellow movie by Krishna Chaitanya. He repeatedly said that thing. But Krishna Chaitanya is telling a story and you have to direct that story. This is Nitin movie.

I will do it by my own productions .. Many creative inserts for the film .. Dingarundi is looking at the structure .. this project is standing on the back foot. Director Krishna Chaitanya or Hero Nitin seems to be happy to do this film on Trivikram.!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here