జగన్ దూకుడు చంద్రబాబు కు BPపెంచేస్తోందట..!

0
125

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు అనూహ్యమైన రాజకీయ స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని చర్చ జరుగుతోంది.రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో వైఫల్యం ఓ వైపు రాజకీయంగా ఎదురవుతున్న ఎదురుదాడి మరోవైపు ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దూకుడు పెంచడం ఇంకోవైపు ఇలా చుట్టుముట్టిన సమస్యలతో ఆయన ఇరకాటంలో పడుతున్నారని అంటున్నారు.పోలవరం -అమరావతి నగర నిర్మాణం రెవిన్యూ లోటు భర్తీ వంటి అతి పెద్ద సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని గందరగోళం మధ్య వైసీపీ సహా విపక్షాలు రాజకీయంగా ఒత్తిడి పెంచుతుండటం సహజంగానే చంద్రబాబును కలవరపాటుకు గురిచేస్తోందని అంటున్నారు.

ఇదే సమయంలో కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో మద్దతు దక్కకపోవడంతో ఏక కాలంలో ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించే రాజకీయ శత్రువు వైసీపీ – కలసిరాని మిత్రపక్షం BJP తో పోరాడుతున్నారని అంటున్నారు.

మళ్లీ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం  విభజన హామీలపై అమలు కోసం రాజకీయ పరంగా కేంద్రంపై పార్లమెంటులో పోరాటానికి అమరావతి నుంచి దిశానిర్దేశం చేస్తుండటం ఇందులో భాగమని వివరిస్తున్నారు.BJP తో మైత్రి ఎంతవరకు కొనసాగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొనడంతో సంక్షేమ బలంతోనే వచ్చే ఎన్నికల్లో పట్టుసాధించే ప్రణాళికా సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు.

The debate is that the chief minister of Andhra Pradesh – Telugu Desam Party chief Nara Chandrababu is being exposed to unimaginable political situation. Failure to achieve state benefits … On the other hand, the politically fierce counter-attacker, on the other hand, is primarily the chief opposition leader, raising the aggression and saying that he is on the run with problems surrounding it. Polavaram – Amravati Urban Structuring – Revenue Deficit Replacement – There is no confusion that the biggest problems ever solved are the opposition, including the NCP, and the growing opposition to the political tension that naturally tapping the head of the TDP. At the same time, the ally in the center is not supporting the prospect of … The political opponent of the AP CM Chandrababu appears in the fight against the BJP-a coalition ally BJP.!!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here