చంద్రబాబు కి జగన్ బంపర్ ఆఫీర్ ఇచ్చాడు..!వింటే షాక్ అవుతారు

0
76

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై పట్టువదలని విక్రమార్కుడులా ఒకేమాటపై ఉన్నారు YCP అధినేత జగన్.గత ఎన్నికల నుంచి కేంద్రం ఎన్ని మాటలు చెబుతున్నా  ప్యాకేజీలంటున్నా వాటినేమీ జగన్ లెక్కలోకి తీసుకోవడం లేదు.ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఊపిరి.అది లేకపోతే ఆంధ్రప్రదేశ్ బతికిబట్టకట్టడం కష్టం అని జగన్ మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు.ఆ దిశగా ఇప్పటికే అనేక పోరాటాలు దీక్షలు చేసిన జగన్ చివరకు తమ పార్టీ పదవులను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు.

కేంద్ర బడ్జెట్ తో మొదలైన రాజకీయాల వేడి ఆంధ్రప్రదేశ్ లో మరింత హీటెక్కుతోంది.అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు తమదైన శైలిలో సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటుండటంతో మరింత క్రేజ్ ను కలిగిస్తోంది.తాజాగా జగన్ సంచలన సవాల్ విసిరారు.ప్రత్యేక హోదా కోసం నిర్వహించే మా పోరాటంలో TDP మాతో కలిసి రావాలని జగన్ ఆంధ్రప్రదేశ్ CMచంద్రబాబుకు పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ హోదా కోసం 25మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు.ఎంపీలు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ హోదా రాకుండా ఎక్కడికి పోతుందో చూద్దామని జగన్ అన్నారు.

In the very next Union Budget, the AP was seriously unfair, and so far between the BJP and TDP, which are allies. Even before a moderate opinion … they are restricted to the Chota Mata leaders but not to the party presidents. But for four years, the Bharatiya Janata Party (BJP) in the center … is going to go ahead with the tendency towards AP …

TDP chief and AP CM Nara Chandrababu Naidu, the Prime Minister of Narendra Modi appeared to have huge hopes on the occasion.

But even in the previous Budget as the last full-budget budget of the five-year term in the Modi government, the AP did not have allotment for the AP. Because … elections are going on for another year. In this case, if the mouth is not unfair to AP, the Chandrababu came to the conclusion that there was a huge blow in the election … alerting his party lines, he also said that he had come directly to the ring.

However, the BJP high command has shifted to Chandrababu on one side … on the other hand, his party ranks in the direction of the tadippee in the wrong view of the argument. Chandrababu thought that he did not have to wait any longer in this order … he threw his own punch in breaking the BJP speeches ahead of the target.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here